Abn logo
Oct 21 2020 @ 07:15AM

'స్కంద మాతా" అలంకారంలో బాసర అమ్మవారు

Kaakateeya

నిర్మల్: బాసరలో శ్రీ శారదీయ శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఐదవ రోజు అమ్మవారు 'స్కంద మాతా" అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ రోజు పంచమి మూల నక్షత్ర పర్వదినం కావడంతో ఆలయానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. 

Advertisement
Advertisement