నెల్లూరు జిల్లా: ఆ గ్రామానికి Corona రాకుండా గబ్బిలాలు రక్షించాయట!

ABN , First Publish Date - 2021-10-16T17:09:50+05:30 IST

చాలామంది గబ్బిలాలను చూస్తే అశుభం అని భావిస్తుంటారు. పొరపాటున అవి ఇంట్లో కనిపిస్తే ఇక అక్కడ ఎవరూ నివసించరు. కానీ, నెల్లూరు జిల్లాలోని ఓ గ్రామంలో గబ్బిలాలను దేవతల్లా భావిస్తున్నారు.

నెల్లూరు జిల్లా: ఆ గ్రామానికి Corona రాకుండా గబ్బిలాలు రక్షించాయట!

నెల్లూరు: చాలామంది గబ్బిలాలను చూస్తే అశుభం అని భావిస్తుంటారు. పొరపాటున అవి ఇంట్లో కనిపిస్తే ఇక అక్కడ ఎవరూ నివసించరు. కానీ, నెల్లూరు జిల్లాలోని ఓ గ్రామంలో గబ్బిలాలను దేవతల్లా భావిస్తున్నారు. గబ్బిలాలే తమకు శ్రీరామ రక్ష అంటున్నారు. నెల్లూరు జిల్లా సైదాపురం మండలం పనసరెడ్డి పల్లి గ్రామంలో గబ్బిలాలు ఉండడం వల్లే కరోనా రాలేదని స్థానికులు చెబుతున్నారు. ఆ గబ్బిలాలు పగటిపూట మాత్రమే ఊళ్లో కనిపించడం విశేషం.

Updated Date - 2021-10-16T17:09:50+05:30 IST