11475 దిగువన బేరిష్
ABN , First Publish Date - 2020-10-19T05:55:07+05:30 IST
నిఫ్టీ గత వారం 11661-12025 పాయింట్ల మధ్యన కదలాడి 152
(అక్టోబరు 19-23 తేదీల మధ్య వారానికి)
గత వారం నిఫ్టీ : 11763 (-152)
నిఫ్టీ గత వారం 11661-12025 పాయింట్ల మధ్యన కదలాడి 152 పాయింట్ల నష్టంతో 11763 వద్ద నెగిటివ్‌గా ముగిసింది. ఈ వారాంతంలో 11475 కన్నా దిగువన ముగిస్తే స్వల్పకాలిక ట్రెండ్ బేరిష్ అవుతుంది.
20, 50, 100, 200 రోజుల చలన సగటు స్థాయిలు 11498, 11399, 10876, 10728 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. 50 డిఎంఏ 200 డిఎంఏ కన్నా పైకి రావడం దీర్ఘకాలిక బుల్లిష్ ట్రెండ్ సంకేతం.
బ్రేకౌట్ స్థాయి : 12075
బ్రేక్‌డౌన్ స్థాయి : 11475
నిరోధ స్థాయిలు :
12075, 12150, 12225 (11850 పైన బుల్లిష్)
మద్దతు స్థాయిలు :
11625, 11550, 11475 (11475 దిగువన బేరిష్)