15450 దిగువన బేరిష్‌

ABN , First Publish Date - 2021-08-02T06:08:33+05:30 IST

నిఫ్టీ గత వారం పాయింట్ల 15514- 15882 పాయింట్ల మధ్యన కదలాడి 93 పాయింట్ల నష్టంతో 15763 వద్ద ముగిసింది.

15450 దిగువన బేరిష్‌

(ఆగస్టు 2-6 తేదీల మధ్య వారానికి)

నిఫ్టీ గత వారం పాయింట్ల 15514- 15882 పాయింట్ల మధ్యన కదలాడి 93 పాయింట్ల నష్టంతో 15763 వద్ద  ముగిసింది. ఈ వారాంతంలో 15450 కన్నా దిగువన ముగిస్తే స్వల్పకాలిక ట్రెండ్‌ బేరిష్‌ అవుతుంది.

20, 50, 100, 200 రోజుల చలన సగటు స్థాయిలు 15773, 15679, 14970, 14376 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. 50 డిఎంఏ 200 డిఎంఏ కన్నా పైనే ఉండడం దీర్ఘకాలిక బుల్లిష్‌ ట్రెండ్‌ సంకేతం. 


బ్రేకౌట్‌ స్థాయి : 16050 బ్రేక్‌డౌన్‌ స్థాయి : 15450

నిరోధ స్థాయిలు :  15900, 15975, 16050 (15825 పైన బుల్లిష్‌)      

మద్దతు స్థాయిలు : 15600, 15525, 15450 (15675 దిగువన బేరిష్‌)  

Updated Date - 2021-08-02T06:08:33+05:30 IST