18075 దిగువన బేరిష్‌

ABN , First Publish Date - 2021-10-18T07:36:36+05:30 IST

నిఫ్టీ గత వారం పాయింట్ల 18351-17942 పాయింట్ల మధ్యన కదలాడి 444 పాయింట్ల లాభంతో 18339 వద్ద వారం గరిష్ఠ..

18075 దిగువన బేరిష్‌

(అక్టోబరు 18-22తేదీల మధ్య వారానికి) 

నిఫ్టీ గత వారం పాయింట్ల 18351-17942 పాయింట్ల మధ్యన కదలాడి 444 పాయింట్ల లాభంతో 18339 వద్ద వారం గరిష్ఠ స్థాయిలో ముగిసింది. ఈ వారాంతంలో 18075 కన్నా దిగువన ముగిస్తే స్వల్పకాలిక ట్రెండ్‌ బేరిష్‌ అవుతుంది.

20, 50, 100, 200 రోజుల చలన సగటు స్థాయిలు 17605, 17163, 15870, 15542 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. 50 డిఎంఏ 200 డిఎంఏ కన్నా పైనే ఉండడం దీర్ఘకాలిక బుల్లిష్‌ ట్రెండ్‌ సంకేతం. 

బ్రేకౌట్‌ స్థాయి: 18650 బ్రేక్‌డౌన్‌ స్థాయి: 18075

నిరోధ స్థాయిలు:   18500, 18575, 18650

                 (18425 పైన బుల్లిష్‌)      

మద్దతు స్థాయిలు: 18200, 18125, 18075

        (18075 దిగువన బేరిష్‌) 

Updated Date - 2021-10-18T07:36:36+05:30 IST