Abn logo
Sep 20 2021 @ 01:25AM

అందమైన ఏనుగు!

కావలసినవి


పేపర్‌ ప్లేట్‌, రెండు షీట్ల తెల్లకాగితం, పెయింట్‌ బ్రష్‌లు, ఆయిల్‌ పెయింట్‌, కత్తెర.


ఇలా చేయాలి...

  1.  తెల్లకాగితంపై ఏనుగు తొండం, చెవులు అవుట్‌లైన్‌ గీసి కత్తిరించాలి. తరువాత వాటికి రంగు వేయాలి. అందుబాటులో ఉంటే టెంప్లేట్‌ ప్రింట్‌ తీసుకోవచ్చు.
  2. పేపర్‌ప్లేట్‌కు కూడా కలర్‌ వేయాలి. 
  3. ఇప్పుడు పేపర్‌ప్లేట్‌ పైభాగంలో చెవులు, ముందు భాగంలో తొండం అతికించాలి.
  4. నలుపు, తెలుపు పెయింట్‌లు ఉపయోగించి కళ్లు గీయాలి. అంతే... అందమైన ఏనుగు బొమ్మ రెడీ.

ప్రత్యేకం మరిన్ని...