ఆకాశ అలలు

ABN , First Publish Date - 2021-05-16T06:16:21+05:30 IST

ఆకాశ అలలు

ఆకాశ అలలు

నీలాకాశం.. తెల్లని మేఘాలు. ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న అలల్లా కనుల విందు చేశాయి. ములుగు జిల్లా కేంద్రంలో శనివారం ఈ అద్భుత దృశ్యం కనిపించింది. తుఫాను హెచ్చరికలు, ముందుగానే రుతుపవనాల రాక సమాచారం వినిపిస్తున్న వేళ నిప్పులు కక్కుతున్న భానుడిని కప్పివేస్తూ మబ్బులు దోబూచులాడాయి.

- ములుగు

Updated Date - 2021-05-16T06:16:21+05:30 IST