ఈ బ్లౌజ్‌లతో బ్యూటిఫుల్‌గా..!

ABN , First Publish Date - 2022-05-11T05:20:43+05:30 IST

చీర కట్టులో కనికట్టు దాగుంటుంది. కట్టే చీర ఏదైనా దాని అందం మంచి డిజైనరీ బ్లౌజ్‌తో రెట్టింపవుతుంది.

ఈ బ్లౌజ్‌లతో బ్యూటిఫుల్‌గా..!

చీర కట్టులో కనికట్టు దాగుంటుంది. కట్టే చీర ఏదైనా దాని అందం మంచి డిజైనరీ బ్లౌజ్‌తో రెట్టింపవుతుంది. బ్యాక్‌ నెక్‌ డిజైన్‌ ఉన్న బ్లౌజ్‌లైతే  రిచ్‌ లుక్‌ని తీసుకొస్తాయి. సూపర్బ్‌గా డిజైన్‌ చేసిన బ్లౌజ్‌తో మొత్తం లుక్కే మారిపోతుంది. అందరి కళ్లు మీపైనే ఉంటాయి. అలాంటి కొన్ని డిజైనరీ బ్లౌజ్‌లు ఇవి...



Read more