భీమేశ్వరాలయంలో జబర్దస్త్‌ నటుల పూజలు

ABN , First Publish Date - 2021-01-17T06:57:54+05:30 IST

ద్రాక్షారామ భీమేశ్వరాలయాన్ని శనివారం జబర్థస్త్‌ నటులు పలువురు సందర్శించారు. జబర్ధస్త్‌ నటులు అభి మరో ముగ్గురు ఉదయం భీమేశ్వరస్వామివారిని, మాణిక్యాంబ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

భీమేశ్వరాలయంలో జబర్దస్త్‌ నటుల పూజలు

ద్రాక్షారామ, జనవరి 16: ద్రాక్షారామ భీమేశ్వరాలయాన్ని శనివారం జబర్థస్త్‌ నటులు పలువురు సందర్శించారు. జబర్ధస్త్‌ నటులు అభి మరో ముగ్గురు ఉదయం భీమేశ్వరస్వామివారిని, మాణిక్యాంబ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. మధ్యాహ్నం రామ్‌ప్రసాద్‌ భీమేశ్వరస్వామివారిని, మాణిక్యాంబ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.



Updated Date - 2021-01-17T06:57:54+05:30 IST