‘వారం రోజుల్లో పులిని పట్టుకోకుంటే తామే రంగంలోకి దిగుతాం’

ABN , First Publish Date - 2020-12-03T22:56:53+05:30 IST

‘వారం రోజుల్లో పులిని పట్టుకోకుంటే తామే రంగంలోకి దిగుతాం’

‘వారం రోజుల్లో పులిని పట్టుకోకుంటే తామే రంగంలోకి దిగుతాం’

కొమురం భీం: పెద్దపులిని పట్టుకోవాలని బెజ్జురులో ఆదివాసుల ఆందోళనకు దిగారు. పులిని బంధించి తమ ప్రాణాలను కాపాడాలని వారు డిమాండ్ చేస్తూ..రోడ్డుపై బైఠాయించారు. వారం రోజుల్లో పులిని పట్టుకోకుంటే తామే రంగంలోకి దిగుతామని ప్రకటించారు. బయటకు వెళ్ళాలంటే ఏ సమయంలో ఏమౌతుందోనని ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని బ్రతకాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2020-12-03T22:56:53+05:30 IST