అథ్లెటిక్స్‌ కోచ్‌గా మళ్లీ నికోలాయ్‌

ABN , First Publish Date - 2021-01-16T06:41:36+05:30 IST

రెండేళ్ల క్రితం భారత అథ్లెటిక్స్‌ కోచ్‌ పదవికి రాజీనామా చేసి వెళ్లిపోయిన బెలారస్‌ దిగ్గజం నికోలాయ్‌ స్నెసారెవ్‌ మళ్లీ జట్టుతో కలవనున్నాడు...

అథ్లెటిక్స్‌ కోచ్‌గా మళ్లీ నికోలాయ్‌

న్యూఢిల్లీ: రెండేళ్ల క్రితం భారత అథ్లెటిక్స్‌ కోచ్‌ పదవికి రాజీనామా చేసి వెళ్లిపోయిన బెలారస్‌ దిగ్గజం నికోలాయ్‌ స్నెసారెవ్‌ మళ్లీ జట్టుతో కలవనున్నాడు. 72 ఏళ్ల నికోలాయ్‌ను జాతీయ అథ్లెటిక్స్‌ మిడిల్‌, లాంగ్‌ డిస్టెన్స్‌ కోచ్‌గా నియమించినట్టు భారత క్రీడాప్రాథికార సంస్థ (సాయ్‌) ప్రకటించింది. 

Updated Date - 2021-01-16T06:41:36+05:30 IST