ఇలాంటి బెల్లీ డ్యాన్స్ ఎప్పుడూ చూసుండరు.. డౌట్ ఉంటే ఈ వీడియో చూడండి

ABN , First Publish Date - 2021-09-03T22:43:07+05:30 IST

బెల్లీ డ్యాన్స్ అనగానే గుర్తుకొచ్చేది సన్నని నడుము. నాజూకైన శరీరం. హంసలా హొయలు పలికిస్తూ.. శరీరాన్ని అందంగా..

ఇలాంటి బెల్లీ డ్యాన్స్ ఎప్పుడూ చూసుండరు.. డౌట్ ఉంటే ఈ వీడియో చూడండి

బెల్లీ డ్యాన్స్ అనగానే గుర్తుకొచ్చేది సన్నని నడుము. నాజూకైన శరీరం. హంసలా హొయలు పలికిస్తూ.. శరీరాన్ని అందంగా కదిలిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తారు బెల్లీ డ్యాన్సర్లు. అయితే పై లక్షణాల్లో ఏ ఒక్కటి లేకపోయినా బెల్లీ డ్యాన్సర్ కాలేరని అంతా అనుకుంటారు. కానీ అలాంటి ఆలోచనలనన్నింటినీ తప్పని తేల్చిసిందామె. లావుగా ఉన్నప్పటికీ, సాధారణ బెల్లీ డ్యాన్సర్ల కంటే శరీరసౌష్టవం వేరుగా ఉన్నప్పటికీ తాను బెల్లీ డ్యాన్సర్ కావాలని నిర్ణయించుకుంది. బెస్ట్ బెల్లీ డ్యాన్సర్‌గా మారింది. ఇప్పుడు ఎన్నో స్టేజ్ షోలిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. పట్టుదలంటే అలా ఉండాలి మరి. ఆమె డ్యాన్స్ వీడియో మీరు కూడా చూసి ఆనందించండి.



Updated Date - 2021-09-03T22:43:07+05:30 IST