ఉత్తమ సేవలకు పురస్కారాలు

ABN , First Publish Date - 2021-01-27T06:41:47+05:30 IST

కాకినాడ, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): కొవిడ్‌-19ను సమర్ధవంతంగా ఎదుర్కొని, నియంత్రణ చర్యల్లో కృషి చేసిన అన్ని శాఖల సిబ్బందిలో జిల్లా స్థాయి నుంచి క్షేత్ర స్థాయి వరకు 475 మందికి 72వ గణతంత్ర వేడుకలో కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి బెస్ట్‌ పెర్ఫార్మెన్స్‌ అవార్డులు ఇచ్చి గౌరవించారు. ఇందు

ఉత్తమ సేవలకు పురస్కారాలు
కలెక్టర్‌ నుంచి రోలింగ్‌ షీల్డు అందుకుంటున్న జాయింట్‌ కలెక్టర్లు రాజకుమారి, కీర్తి చేకూరి

475 మందికి బెస్ట్‌ పెర్ఫార్మెన్స్‌ అవార్డులు 

కాకినాడ, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): కొవిడ్‌-19ను సమర్ధవంతంగా ఎదుర్కొని, నియంత్రణ చర్యల్లో కృషి చేసిన అన్ని శాఖల సిబ్బందిలో జిల్లా స్థాయి నుంచి క్షేత్ర స్థాయి వరకు 475 మందికి 72వ గణతంత్ర వేడుకలో కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి బెస్ట్‌ పెర్ఫార్మెన్స్‌ అవార్డులు ఇచ్చి గౌరవించారు. ఇందులో 43 మంది జిల్లా అధికారులున్నారు. మిగిలిన వారిలో డివిజన్‌, మండల స్థాయి సిబ్బంది ఉన్నారు. 

ఐఏఎస్‌లు: రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కమిషనర్‌ ఎం.అభిషిక్త్‌ కిశోర్‌, రంపచోడవరం ఐటీడీఏ పీవో ప్రవీణ్‌ ఆదిత్య, కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌, రాజమహేంద్రవరం సబ్‌ కలెక్టర్‌ అనుపమ అంజలి,  అమలాపురం సబ్‌ కలెక్టర్‌ హిమాన్షు కౌషిక్‌, అసిస్టెంట్‌ కలెక్టర్‌ అపరాజిత సింగ్‌. 


శాఖల వారీగా జిల్లా అధికారులు 

సాంఘిక సంక్షేమ శాఖ జేడీ రంగలక్ష్మీదేవి, డీఆర్డీఏ పీడీ వై.హరిహరనాథ్‌, డీఈవో ఎస్‌.అబ్రహం, ఎస్సీ కార్పొరేషన్‌  ఈడీ డీఎస్‌ఎస్‌ సునీత, బీసీ కార్పొరేషన్‌ ఈడీ ఎస్వీఎస్‌ సుబ్బలక్ష్మి, మైనారిటీ కార్పొరేషన్‌ ఈడీ పి.శామ్యూల్‌ప్రభాకర్‌, మెప్మా పీడీ కె.శ్రీరమణి, వికాస పీడీ కె.లచ్చారావు, కాకినాడ అసిస్టెంట్‌ లేబర్‌ కమిషనర్‌ ఎన్‌.బుల్లిరాణి, ఎల్డీఎం జె.షణ్ముఖేశ్వరరావు, టూరిజం ఈడీ టీఈఎం రాజు, బీసీ సంక్షేమ శాఖ డీడీ కె.మయూరి, డీఐసీ జేడీ బి.శ్రీనివాసరావు, పంచాయతీరాజ్‌ ఎస్‌ఈ ఎం.నాగరాజు, విభిన్న ప్రతిభావంతుల శాఖ ఏడీ వి.కామరాజు, సెజ్‌ స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ కె.మనోరమ, డీసీవో డి.పాండురంగరావు, ఐసీడీఎస్‌ పీడీ డి.పుష్పమణి, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్లు జి.జవహర్‌లాల్‌ నెహ్రూ,  వసంతరాయుడు, విద్యాసాగర్‌, రామోజీ, శ్రీరామచంద్రమూర్తి. కాకినాడ జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఎం.రాఘవేంద్రరావు, డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ టి.రమేశ్‌కిషోర్‌, డీటీసీ సీహెచ్‌ ప్రతాప్‌, డీపీవో నాగేశ్వర్‌నాయక్‌, ఆర్‌ఎంసీ వైరాలజీ వైద్యుడు డీఎస్‌ఎన్‌ మూర్తి, సీపీవో బి.బాలాజీ, వ్యవసాయ శాఖ జేడీ కేఎస్వీ ప్రసాద్‌, డీఎస్‌వో పి.ప్రసాదరావు, సివిల్‌ సప్లయిస్‌ కార్పొరేషన్‌ మేనేజర్‌ ఇ.లక్ష్మిరెడ్డి, డీఎల్డీవో కె.రత్నకుమారి, పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు ఈఈ రామానాయుడు, హౌసింగ్‌ పీడీ వీరేశ్వరప్రసాద్‌, జడ్పీ డిప్యూటీ సీఈవో పి.నారాయణమూర్తి, జడ్పీ అకౌంట్స్‌ ఆఫీసర్‌ కేఎస్‌ఎస్‌ సుబ్బారావు. 

Updated Date - 2021-01-27T06:41:47+05:30 IST