Abn logo
Aug 29 2021 @ 08:35AM

Bhadradri Kottagudem: తాలిపేరు ప్రాజెక్ట్ 5 గేట్లు ఎత్తివేత

భద్రాద్రి కొత్తగూడెం: చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్ట్‎కు వరద ప్రవాహం కొనసాగుతుంది. ఎగువ నుంచి భారీగా వరద నీరు వచ్చి ప్రాజెక్టులోకి చేరుతుంది. దీంతో అధికారులు ప్రాజెక్ట్ 5 గేట్లను ఎత్తి 9,292 క్యూసెక్కుల వరదనీరును దిగువకు విడుదల చేశారు.