భద్రాద్రి: రామాలయంలో జరిగే అన్ని పూజలు, సేవలు రద్దు

ABN , First Publish Date - 2021-04-18T20:09:55+05:30 IST

భద్రాచలం... ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా వైరస్ ఉధృతంగా వున్నందున, భక్తుల ఆరోగ్య సంరక్షణ దృష్ట్యా...

భద్రాద్రి: రామాలయంలో జరిగే అన్ని పూజలు, సేవలు రద్దు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: భద్రాచలం... ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా వైరస్ ఉధృతంగా వున్నందున, భక్తుల ఆరోగ్య సంరక్షణ దృష్ట్యా ఈనెల 19వ తేదీ నుంచి 30 వరకు అంతరాలయంలో జరిగే అన్ని పూజలు, సేవలు రద్దు చేస్తున్నట్లు రామాలయం ఈవో శివాజీ ప్రకటించారు. అలాగే ఏప్రిల్ 21, 22 తేదీలలో జరుగు శ్రీ రామనవమి వేడుకలకు భక్తులకు ఆలయ దర్శనములు, పూజలు, అన్నదాన వితరణ కూడా రద్దు చేస్తున్నట్లు ఈవో తెలిపారు.

Updated Date - 2021-04-18T20:09:55+05:30 IST