Advertisement
Advertisement
Abn logo
Advertisement

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మావోయిస్టుల లేఖ విడుదల

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. భద్రాద్రి కొత్తగూడెం, తూర్పుగోదావరి జిల్లా డివిజన్ కమిటీ ఆజాద్ పేరుతో లేక విడుదలయింది. ఈ నెల 24న గ్రామ గ్రామాన ఆపరేషన్ ప్రహార్.. వ్యతిరేక ప్రదర్శనలు నిర్వహించాలని, ప్రజా ఉద్యమ ప్రాంతాల్లో సభలు నిర్వహించాలని, ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా దిష్టిబొమ్మలు దహనం చేయాలని మావోయిస్టులు ఆ లేఖలో పేర్కొన్నారు. 

Advertisement
Advertisement