భీమా కొరేగావ్‌ ఫస్ట్‌లుక్‌

ABN , First Publish Date - 2020-12-13T07:06:13+05:30 IST

అర్జున్‌ రాంపాల్‌, దిగంగనా సూర్యవంశీ జంటగా, సన్నీలియోన్‌ ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘ద బ్యాటిల్‌ ఆఫ్‌ భీమా కొరేగావ్‌’...

భీమా కొరేగావ్‌ ఫస్ట్‌లుక్‌

అర్జున్‌ రాంపాల్‌, దిగంగనా సూర్యవంశీ జంటగా, సన్నీలియోన్‌ ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘ద బ్యాటిల్‌ ఆఫ్‌ భీమా కొరేగావ్‌’. చారిత్రక సంఘటనల నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో అర్జున్‌ రాంపాల్‌ యుద్ధ వీరుడిగా నటిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను హీరో, హీరోయిన్లు గురువారం విడుదల చేశారు. రమేశ్‌ తేటే ఈ చిత్రానికి నిర్మాత, దర్శకుడు. వచ్చే ఏడాది ద్వితీయార్థంలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తుంది. 

Updated Date - 2020-12-13T07:06:13+05:30 IST