స్కందమాతగా భ్రమరాంబ

ABN , First Publish Date - 2020-10-22T09:11:50+05:30 IST

స్కందమాతగా భ్రమరాంబ

స్కందమాతగా భ్రమరాంబ

కర్నూలు కల్చరల్‌: శ్రీశైలంలో దేవీ నవరాత్రి ఉత్సవాలలో ఐదోరోజైన బుధవారం రాత్రి అమ్మవారికి స్కందమాత అలంకారం చేశారు. స్కందమాత చతుర్భుజాలతో ఒక చేతిలో స్కందుణ్ణి పట్టుకొని, మిగిలిన చేతుల్లో పద్మాలు, అభయ ముద్రలను కలిగి ఉంటుంది. ఒడిలో స్కందుడు (కుమారస్వామి) కూర్చొని ఉంటాడు. బుఽధవారం రాత్రి శేషవాహన సేవ నిర్వహించారు.

Updated Date - 2020-10-22T09:11:50+05:30 IST