వర్సిటీ సలహా మండలి సభ్యురాలిగా భూదేవి

ABN , First Publish Date - 2021-01-21T05:57:49+05:30 IST

ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిశోధన విస్తరణ సలహామండలి సభ్యురాలిగా నామినేటెడ్‌ విభాగంలో జిల్లాకు చెందిన పడాల భూదేవిని నియమిస్తూ వీసీ ఆదేశాలు జారీచేశారు.

వర్సిటీ సలహా మండలి సభ్యురాలిగా భూదేవి

పాతపట్నం : ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిశోధన విస్తరణ సలహామండలి సభ్యురాలిగా నామినేటెడ్‌ విభాగంలో జిల్లాకు చెందిన పడాల భూదేవిని నియమిస్తూ వీసీ ఆదేశాలు జారీచేశారు. ఈ మేరకు బుధవారం తిరుపతి  వెంకటేశ్వర వెటర్నరీ విశ్వవిద్యాలయంలో ఏపీ వ్యవసాయ మిషన్‌ చైర్మన్‌ ఎంవీఎస్‌ నాగిరెడ్డి ఆచార్య ఎన్‌జీ రంగా వర్సిటీ వీసీ విష్ణువర్ధన్‌రెడ్డి శాస్త్రవేత్తలతో  పరిశోధన విస్తరణ సలహామండలి సమావేశం ఏర్పాటు నిర్వహించారు.

Updated Date - 2021-01-21T05:57:49+05:30 IST