బర్డ్‌ఫ్లూ ఎఫెక్ట్‌

ABN , First Publish Date - 2021-01-18T09:22:34+05:30 IST

బర్డ్‌ఫ్లూ వ్యాపిస్తోందన్న ప్రచారంతో కోడి మాంసానికి గిరాకీ పూర్తిగా తగ్గింది

బర్డ్‌ఫ్లూ ఎఫెక్ట్‌

ఖాళీగా చికెన్‌ షాప్‌ 


బర్డ్‌ఫ్లూ వ్యాపిస్తోందన్న ప్రచారంతో కోడి మాంసానికి గిరాకీ పూర్తిగా తగ్గింది. మటన్‌ కొనుగోలుకే మాంసం ప్రియులు ఆసక్తి చూపుతున్నారు. చిలకలగూడలోని ఓ మటన్‌ షాపు వద్ద మాంసం కొనుగోలు కోసం వినియోగదారులు బారులు తీరారు. మరోవైపు, వినియోగదారులు లేక  రాంనగర్‌లోని ఓ చికెన్‌షాప్‌ వెలవెలబోయింది. 


సందడిగా మటన్‌ షాప్‌



Updated Date - 2021-01-18T09:22:34+05:30 IST