Advertisement
Advertisement
Abn logo
Advertisement

జీహెచ్ఎంసీ ఆఫీసు ఎదుట బీజేపీ కార్పొరేటర్ల ఆందోళన

హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఆఫీసు ఎదుట బీజేపీ కార్పొరేటర్ల ఆందోళనకు దిగారు. వెంటనే జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. గత 8 నెలల్లో ఒకేసారి కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేశారని ఆరోపిస్తున్నారు. డివిజన్‌లో నిధులు లేక అభివృద్ధి పనులు చేయలేకపోతున్నామని బీజేపీ కార్పొరేటర్లు అంటున్నారు. నిధులు విడుదల చేయాలని బీజేపీ కార్పొరేటర్ల డిమాండ్‌ చేశారు.

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement