Abn logo
Sep 17 2021 @ 10:57AM

హుజురాబాద్ ఎన్నికనే కెసిఆర్ నియంతృత్వ అంతానికి నాంది: Etela

కరీంనగర్: ఆనాడు నిరంకుశ నిజాం నుండి తెలంగాణ విముక్తి చెందిందని బీజేపీ నేత ఈటెల రాజేందర్ అన్నారు. ఈ నాటి నిరంకుశ పాలన నుండి కూడా తెలంగాణ విముక్తి చెందాలని తెలిపారు. హుజురాబాద్ ఎన్నికనే కేసీఆర్ నియంతృత్వ అంతానికి నాంది కాబోతోందని ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. 

ఇవి కూడా చదవండిImage Caption