‘దేవిశ్రీ పసాద్‌పై క్రిమినల్ కేసు పెట్టి.. అరెస్ట్ చేయాలి’

ABN , First Publish Date - 2021-12-20T14:34:03+05:30 IST

‘దేవిశ్రీ పసాద్‌పై క్రిమినల్ కేసు పెట్టి.. అరెస్ట్ చేయాలి’

‘దేవిశ్రీ పసాద్‌పై క్రిమినల్ కేసు పెట్టి.. అరెస్ట్ చేయాలి’

హైదరాబాద్ సిటీ/బర్కత్‌పుర : హిందూవుల మనోభావాలను కించపరుస్తూ ప్రకటన చేసిన సినీ సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్‌పై క్రిమినల్‌ కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్‌ చేయాలని బీజేపీ హైదరాబాద్‌ సెంట్రల్‌ జిల్లా అధికార ప్రతినిధి ఎడెల్లి అజయ్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. ఆదివారం బర్కత్‌పురలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు.

Updated Date - 2021-12-20T14:34:03+05:30 IST