గుంటూరులో బీజేపీ నిరసన ప్రదర్శన

ABN , First Publish Date - 2020-09-24T17:49:27+05:30 IST

ప్రధాని మోదీ, ఉత్తరప్రదేశ్ సీఎం యోగిపై మంత్రి కొడాని నాని వ్యాఖ్యలకు నిరసనగా జిల్లా కలెక్టరేట్ ఎదుట గురువారం బీజేపీ నిరసన ప్రదర్శనకు దిగింది.

గుంటూరులో బీజేపీ నిరసన ప్రదర్శన

గుంటూరు: ప్రధాని మోదీ, ఉత్తరప్రదేశ్ సీఎం యోగిపై మంత్రి కొడాని నాని వ్యాఖ్యలకు నిరసనగా జిల్లా కలెక్టరేట్ ఎదుట గురువారం బీజేపీ నిరసన ప్రదర్శనకు దిగింది. రోడ్డుపై బైఠాయించి నేతలు ఆందోళనకు దిగారు. మంత్రి కొడాలి నానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నానిని మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని బీజేపీ శ్రేణులు డిమాండ్ చేస్తున్నారు. 

Updated Date - 2020-09-24T17:49:27+05:30 IST