Abn logo
Nov 26 2020 @ 14:40PM

బీజేపీ మేనిఫెస్టో పూర్తి వివరాలు ఇవే..

హైదరాబాద్: జీహెచ్ఎంసీ‌ ఎన్నికల మేనిఫెస్టోను భారతీయ జనతా పార్టీ గురువారం విడుదల చేసింది. మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ తెలంగాణ బీజేపీ కార్యాలయంలో మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఆ పార్టీ నేతలు లక్ష్మణ్‌, డీకే అరుణ, వివేక్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫడ్నవిస్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మేనిఫెస్టో రూపొందించామన్నారు. తెలంగాణ ఏర్పాటులో బీజేపీ పాత్ర చాలా ఉందన్నారు. ప్రజలకు ఏం కావాలో తాము అర్థం చేసుకున్నామన్నారు. 


బీజేపీ విడుదల చేసిన పూర్తి మేనిఫెస్టో ఇదే..Advertisement
Advertisement