నేడు బీజేపీ కీలక సమావేశం

ABN , First Publish Date - 2021-02-24T15:01:29+05:30 IST

నగరంలో ఈరోజు బీజేపీ కీలక సమావేశం జరుగనుంది. ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు బీజేపీ కార్యాలయంలో..

నేడు బీజేపీ కీలక సమావేశం

హైదరాబాద్: నగరంలో ఈరోజు బీజేపీ కీలక సమావేశం జరుగనుంది. ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు బీజేపీ కార్యాలయంలో ఆఫీస్ బేరర్స్, జిల్లా అధ్యక్షులు, ఇ‌న్‌ఛార్జ్‌లతో రాష్ట్ర అధ్యక్షుడు  బండి సంజయ్ సమావేశంకానున్నారు. ఈ సమావేశానికి బీజేపీ ఇ‌న్‌ఛార్జ్ తరుణ్ చుగ్ హాజరుకానున్నారు. ఎమ్మెల్సీ, సాగర్ ఉప ఎన్నికపై ఈ సమావేశంలో వ్యూహరచన చేయనున్నట్లు తెలుస్తోంది. 

Updated Date - 2021-02-24T15:01:29+05:30 IST