Abn logo
Sep 24 2021 @ 11:33AM

బీఏసీకి మాకు ఆహ్వానం అందలేదు: రాజాసింగ్, రఘునందన్

హైదరాబాద్: బీఏసీ సమావేశానికి తమకు ఆహ్వానం అందలేదని బీజేపీ ఎమ్మెల్యేలు రాజాసింగ్, రఘునందన్‌ తెలిపారు. గడిచిన సారి ఇలాగే జరిగిందని మండిపడ్డారు. ప్రతిపక్ష పార్టీలకు ఆహ్వానం లేకుండా బీఏసీ సమావేశం ఏర్పాటు చేయడం వారికే చెల్లిందని రాజాసింగ్, రఘునందన్ విమర్శించారు. 

ఇవి కూడా చదవండిImage Caption