హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సమావేశం నేడు

ABN , First Publish Date - 2021-01-17T13:37:25+05:30 IST

హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సమావేశం ఆదివారం సికింద్రాబాద్ రాజరాజేశ్వరీ గార్డెన్స్‌లో జరగనుంది.

హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సమావేశం నేడు

హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సమావేశం ఆదివారం సికింద్రాబాద్ రాజరాజేశ్వరీ గార్డెన్స్‌లో జరగనుంది. ఉదయం 9.30 గంటలకు‌ ప్రారంభం కానుంది. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బీజేపీ జెండాను ఆవిష్కరించి సమావేశాన్ని ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఇన్చార్జ్ తరుణ్ చుగ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, కోర్ కమిటీ సభ్యులు, ముఖ్యనేతలు, జిల్లాల బీజేపీ అధ్యక్షులు, ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు, నియోజకవర్గాల ఇన్చార్జులు తదితరులు పాల్గొననున్నారు.

Updated Date - 2021-01-17T13:37:25+05:30 IST