Abn logo
Feb 10 2020 @ 05:36AM

బొదుగులపాటి పురస్కారం

సాహితీ గౌతమి ఆధ్వర్యంలో బొందుగుల పాటి పురస్కారానికి తెలంగాణ రాష్ట్ర స్థాయిలో రచనలకు ఆహ్వానం. జానపద సాహిత్య సంబంధ వ్యాసాలు, పరిశోధన, విమర్శ 2017-19ల మధ్య ప్రచురితమైన వాటిని నాలుగు ప్రతుల చొప్పున చిరునామా: గాజుల రవీందర్‌, ఇం.నెం. 8-3-225/1, రామచంద్రాపూర్‌ కాలనీ, రోడ్డు నెం. 12, కరీంనగర్‌- 505 001కు పంపాలి. వివరాలకు: 98482 55525. ఎంపికైన రచనకు రూ.5వేల నగదు పురస్కారం, సత్కారం ఉంటాయి.

గాజుల రవీందర్‌

Advertisement
Advertisement
Advertisement