పడవ ఒడ్డుకు చేరక ముందే దూకిన ప్రయాణీకుడు

ABN , First Publish Date - 2021-06-25T18:03:44+05:30 IST

పడవలో ప్రయాణం అంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒడ్డుకు చేరే సమయంలో...

పడవ ఒడ్డుకు చేరక ముందే దూకిన ప్రయాణీకుడు

పడవలో ప్రయాణం అంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒడ్డుకు చేరే సమయంలో నిర్లక్ష్యం వహిస్తే ప్రాణాలకే ముప్పు వాటిళ్లుతుంది. ఈ విషయం తెలియక పడవలో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి  బోటు గమ్యం చేరక ముందే ఒడ్డుకు దూకేందుకు ప్రయత్నించి నీళ్లలో పడిపోయాడు. ఆ పడవ స్టాండ్‌లోకి రాకముందే ప్రయాణీకుడు దూకడంతో ఈ ఘటన జరిగింది.

Updated Date - 2021-06-25T18:03:44+05:30 IST