శరీర సౌష్టవ పోటీల్లో రవికుమార్‌కు సిల్వర్‌ మెడల్‌

ABN , First Publish Date - 2021-02-25T04:49:24+05:30 IST

ఉభయ గోదావరి జిల్లాల శరీర సౌష్టవ పోటీలలో కొవ్వూరు పట్టణానికి చెందిన పోలుకొండ వెంకట రవికుమార్‌ సిల్వర్‌ మెడల్‌ తో పాటు రూ. 1500 నగదు సాధించారు.

శరీర సౌష్టవ పోటీల్లో రవికుమార్‌కు సిల్వర్‌ మెడల్‌
సిల్వర్‌ మెడల్‌ సాధించిన రవికుమార్‌

కొవ్వూరు, ఫిబ్రవరి 24 : ఉభయ గోదావరి జిల్లాల శరీర సౌష్టవ పోటీలలో కొవ్వూరు పట్టణానికి చెందిన పోలుకొండ వెంకట రవికుమార్‌ సిల్వర్‌ మెడల్‌ తో పాటు రూ. 1500 నగదు సాధించారు. రాజమహేంద్రవరం గౌతమీ వ్యాయామ కళాశాలలో ఈ 21న నిర్వహిం చిన పోటీల్లో తూర్పు,పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన 25 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఆయనను ఆర్‌ఆర్‌ ఫిట్‌నెస్‌ కోచ్‌ ఈనస్‌, శిక్షకుడు కె.వెంకటేశ్‌ తదితరులు అభినందించారు.

Updated Date - 2021-02-25T04:49:24+05:30 IST