కనకాపూర్‌ వాగులో మృతదేహం

ABN , First Publish Date - 2022-01-24T04:05:18+05:30 IST

కనకాపూర్‌ వాగులో గు ర్తు తెలియని సుమారు 45 ఏళ్ల వ్యక్తిని హత్య చేసి మృత దేహాన్ని పడేసిన ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చిం ది. ఉదయం వేళ అటుగా వెళ్తున్న స్థానికులకు కనకాపూ ర్‌ వాగులో మృతదేహం కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకొని పరిశీలించారు. తలపై బలమైన గాయం ఉన్న కారణంగా ఇతర ప్రాంతంలో హత్య చేసి మృతదేహాన్ని వాగులో పడేసిన ట్లు భావిస్తున్నామన్నారు. మృతదేహానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియలేవని, కేసు నమోదు చేసి దర్యా ప్తు చేస్తున్నట్లు ఎస్సై రాహుల్‌ గైక్వాడ్‌ తెలిపారు.

కనకాపూర్‌ వాగులో మృతదేహం

లక్ష్మణచాంద, జనవరి 23 : కనకాపూర్‌ వాగులో గు ర్తు తెలియని సుమారు 45 ఏళ్ల వ్యక్తిని హత్య చేసి మృత దేహాన్ని పడేసిన ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చిం ది. ఉదయం వేళ అటుగా వెళ్తున్న స్థానికులకు కనకాపూ ర్‌ వాగులో మృతదేహం కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకొని పరిశీలించారు. తలపై బలమైన గాయం ఉన్న కారణంగా ఇతర ప్రాంతంలో హత్య చేసి మృతదేహాన్ని వాగులో పడేసిన ట్లు భావిస్తున్నామన్నారు. మృతదేహానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియలేవని, కేసు నమోదు చేసి దర్యా ప్తు చేస్తున్నట్లు ఎస్సై రాహుల్‌ గైక్వాడ్‌ తెలిపారు.

Updated Date - 2022-01-24T04:05:18+05:30 IST