Abn logo
Sep 20 2021 @ 00:21AM

బోయి భీమన్న సాహితీ నిధి పురస్కారం

బోయి భీమన్న సాహితీ నిధి పురస్కారాన్ని ఈ సంవత్సరానికి కోయి కోటేశ్వరరావు స్వీకరిస్తారు. ఈ అవార్డు క్రింద రూ.25000 నగదు బహుమతి, జ్ఞాపిక, ప్రశంసాపత్రం అందుకుంటారు. పురస్కార సభ సెప్టెంబరు 23 సా.6గం.లకు త్యాగరాయ గానసభ కళావేదిక, చిక్కడపల్లి, హైదరాబాద్‌లో జరుతుంది. సభలో మధుసూదనాచారి, వెలిదండ నిత్యానందరరావు తదితరులు పాల్గొంటారు. 

హైమవతీ భీమన్న