Abn logo
Sep 10 2021 @ 19:07PM

పిడుగుపాటుకు ఇధ్దరి మృతి

శ్రీకాకుళం: జిల్లాలో పిడుగుపాటుకు ఇద్దరు మహిళలు మృతి చెందారు. కంచిలి మండలంలోని చోంధ్రుపుట్టుగ, అంపురంలో పిడుగుపడి ద్రౌపతి(28), రాజేశ్వరి(38) అనే ఇద్దరు మహిళలు మృతి చెందారు. మహిళల మృతితో వారి కుటుంబాల్లో విషాదఛాయలు నెలకొన్నాయి. 

క్రైమ్ మరిన్ని...