పాముకాటుతో బాలుడి మృతి

ABN , First Publish Date - 2021-10-17T06:42:27+05:30 IST

మండలంలోని అనగానదొడ్డి గ్రా మంలో శుక్రవారం పాము కాటుతో బాలుడు రవితేజ (12) మృతి చెం దాడు.

పాముకాటుతో బాలుడి మృతి
రవితేజ మృతదేహం

గుత్తిరూరల్‌, అక్టోబరు 16: మండలంలోని అనగానదొడ్డి గ్రా మంలో శుక్రవారం పాము కాటుతో బాలుడు రవితేజ (12)  మృతి చెం దాడు. బేతాపల్లికి చెందిన శ్రీరంగ డు, చంద్రకళ దంపతుల కుమారు డు రవితేజ పండుగకని తన అమ్మ మ్మ స్వగ్రామమైన అనగానదొడ్డికి వచ్చాడు. తెల్లవారుజామున రవితేజ తన కాలుకు ఎదో కుట్టిందని గట్టిగా అరిచాడు. లేచి చూసిన అమ్మమ్మకు రవితేజ కాలివేలిని పాము కరుస్తు గట్టిగా కరుచుకుని ఉండటాన్ని గమనించింది.  వెంటనే కర్ర తీసుకుని పామును చంపి బాలుడి ని గుత్తిప్రభుత్వ ఆసుప్రతికి తరలించారు. చికిత్స పొం దుతూ రవితేజ మృతి చెందాడు.


Updated Date - 2021-10-17T06:42:27+05:30 IST