బీపీసీఎల్... భారీ నష్టాల్లోకి...

ABN , First Publish Date - 2020-09-30T22:31:02+05:30 IST

భారత్ పెట్రోలియం కార్పోరేషన్ లిమిటెడ్(బీపీసీఎల్) షేరు ధర 9 తగ్గిపోయింది. వివరాలిలా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం వాటాల విక్రయాన్ని నాలుగోసారి పొడిగించిన విషయం తెలిసిందే. దీంతో స్టాక్స్ విలువలు పడిపోయాయి. ప్రభుత్వం... ‘డెడ్‌లైన్‌’ను నవంబర్ 16 వ తేదీకి పొడిగించింది. సమయం పొడిగింపు ఊరట ఇవ్వడం ఇది నాలుగోసారి.

బీపీసీఎల్... భారీ నష్టాల్లోకి...

ముంబై : భారత్ పెట్రోలియం కార్పోరేషన్ లిమిటెడ్(బీపీసీఎల్) షేరు ధర  9  తగ్గిపోయింది. వివరాలిలా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం వాటాల విక్రయాన్ని నాలుగోసారి పొడిగించిన విషయం తెలిసిందే.


దీంతో స్టాక్స్ విలువలు పడిపోయాయి. ప్రభుత్వం... ‘డెడ్‌లైన్‌’ను నవంబర్ 16 వ తేదీకి పొడిగించింది. సమయం పొడిగింపు ఊరట ఇవ్వడం ఇది నాలుగోసారి.


ఈ క్రమంలో... బిడ్లు దాఖలు చేసేవారికి కొంత వెసులుబాటు లభించినట్లైంది. కరోనా నేపథ్యంలో క్రితంసారి...  ఈరోజు(సెప్టెంబర్ 30) వరకు గడువును పొడిగించిన విషయం తెలిసిందే. కాగా... ఈ దఫా... నవంబర్ వరకు గడువును పొడిగించారు. 


Updated Date - 2020-09-30T22:31:02+05:30 IST