Abn logo
Dec 1 2020 @ 04:18AM

‘బీపీఎస్‌’ స్కూృటినీ గడువు మరోసారి పెంపు

అనుమతి లేని, ప్లాన్లకు విరుద్ధంగా నిర్మించిన భవనాల క్రమబద్ధీకరణకు ఉద్దేశించిన బీపీఎస్‌-2019 కింద అందిన దరఖాస్తుల స్కూృటినీ, పరిష్కార గడువును ప్రభుత్వం మరోసారి పొడిగించింది. ఇప్పటికే దఫదఫాలుగా పొడిగించుకుంటూ వస్తున్న ఈ ప్రక్రియ.. నవంబరు 30వ తేదీ గడువుకు సైతం ముగియకపోవడంతో తాజాగా డిసెంబరు 31వ తేదీ వరకు పొడిగిస్తూ సోమవారం ఉత్తర్వులిచ్చారు. 

Advertisement
Advertisement
Advertisement