వైభవంగా ముక్కంటి ధ్వజారోహణం

ABN , First Publish Date - 2021-03-08T09:32:28+05:30 IST

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వరాలయంలో నిర్వహిస్తున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ధ్వజారోహణ కార్యక్రమం ఆదివారం

వైభవంగా ముక్కంటి ధ్వజారోహణం

శ్రీకాళహస్తి, మార్చి 7: చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వరాలయంలో నిర్వహిస్తున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ధ్వజారోహణ కార్యక్రమం ఆదివారం అత్యంత వైభవంగా జరిగింది. గంగా భవానీ సమేత శ్రీకాళహస్తీశ్వరుడు, జ్ఞానప్రసూనాంబ దేవి ఉత్సవమూర్తులకు ఆలయ ధ్వజస్తంభం వద్ద పూజలు చేశారు. అనంతరం బ్రహ్మోత్సవాలకు సకల దేవతాగణాలను ఆహ్వానిస్తూ శ్రీకాళహస్తీశ్వరుడి ధ్వజారోహణం శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు సమర్పించిన చీరలతో ధ్వజం ఎగురవేశారు.

Updated Date - 2021-03-08T09:32:28+05:30 IST