బ్రెడ్‌ దోశ

ABN , First Publish Date - 2021-08-05T18:52:31+05:30 IST

బ్రెడ్‌ స్లైస్‌ - నాలుగు, రవ్వ- కప్పు, బియ్యం పిండి- పావు కప్పు, ఉప్పు, చక్కెర- అర కప్పు చొప్పున, పెరుగు- పావు కప్పు, నీళ్లు, నూనె- తగినంత.

బ్రెడ్‌ దోశ

కావలసిన పదార్థాలు: బ్రెడ్‌ స్లైస్‌ - నాలుగు, రవ్వ- కప్పు, బియ్యం పిండి- పావు కప్పు, ఉప్పు, చక్కెర- అర కప్పు చొప్పున, పెరుగు- పావు కప్పు, నీళ్లు, నూనె- తగినంత.


తయారుచేసే విధానం: ముందుగా బ్రెడ్‌ను ముక్కలుగా చేసి ఓ గిన్నెలో వేయాలి. ఇందులోనే బియ్యం పిండి, రవ్వ, పెరుగు, చక్కెర, ఉప్పు, నీళ్లు పోసి పావుగంట నానబెట్టాలి. తరవాత మిక్సీలో తిప్పి మెత్తని పిండిగా చేసుకోవాలి. పెనం మీద దోశెల్లా వేస్తే బ్రెడ్‌ దోశె రెడీ.

Updated Date - 2021-08-05T18:52:31+05:30 IST