Abn logo
May 14 2021 @ 03:46AM

భౌతిక దూరానికి బ్రేక్‌!

లాక్‌డౌన్‌ సందర్భంగా సాధారణ కార్యకలాపాలకు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల్లోపు మాత్రమే అనుమతి ఉండడం, జనమంతా ఒక్క సారిగా రోడ్లపైకి రావడంతో భౌతికదూరానికి బ్రేకులు పడ్డాయి. గురువారం ఉదయం 5:30గంటల నుంచే మార్కెట్లలో జన సంచారం కనిపించింది. శుక్రవారం రంజాన్‌ పండుగ ఉండటంతో అవసరమైన సరుకుల కోసం ప్రజలందరూ దుకాణాల వద్ద గుమిగూడటం కనిపించింది. 

Advertisement