రోషే రొమ్ము కేన్సర్‌ ఔషధానికి ఆమోదం

ABN , First Publish Date - 2020-04-09T06:11:02+05:30 IST

రోషే కంపెనీకి చెందిన రొమ్ము కేన్సర్‌ ఔషధం అటిజోలిజుమాబ్‌కు డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ) ఆమోదం...

రోషే రొమ్ము కేన్సర్‌ ఔషధానికి ఆమోదం

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): రోషే కంపెనీకి చెందిన రొమ్ము కేన్సర్‌ ఔషధం అటిజోలిజుమాబ్‌కు డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ) ఆమోదం తెలిపింది. మెటాస్టాటిక్‌ ట్రిపుల్‌-నెగిటివ్‌ బ్రెస్ట్‌ కేన్సర్‌ (టీఎన్‌బీసీ)కు మొదటి దశ చికిత్సలో దీన్ని వినియోగిస్తారు. ప్రపంచ వ్యాప్తంగా, భారత్‌లో టీఎన్‌బీసీ చికిత్సకు ఆమోదించిన తొలి ఇమ్యునోథెరఫీ ఔషధం ఇదే.

Updated Date - 2020-04-09T06:11:02+05:30 IST