తల్లిపాల వారోత్సవాలు

ABN , First Publish Date - 2021-08-03T14:40:37+05:30 IST

పట్టణంలోని..

తల్లిపాల వారోత్సవాలు

వినుకొండ: పట్టణంలోని ఎ-సెక్టారు పరిధిలో గల కోటనాల్సాబజారు అంగన్‌వాడీ కేంద్రంలో సీడీపీవో అనురాధ ఆధ్వర్యంలో సోమవారం తల్లిపాల వారోత్స వాలు నిర్వహించారు. ముర్రుపాలు గొప్పతనం గురించి బాలింతలకు, గర్భిణులకు తెలియజేశారు. అనంతరం 23వ వార్డు కౌన్సిలర్‌ నన్నేసా చేతుల మీదుగా పౌష్టికాహా రాన్ని పంపిణీ చేశారు. సూపర్‌వైజర్‌ ఎం.సుబ్బమ్మ, ఎం.శారమ్మ, ఎస్‌కే మున్ని, ఎం. రమాదేవి, ఏఎస్‌ఎం శ్రీలత, ఎంఎస్‌కే త్రివేణి, అంగన్‌వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. 

Updated Date - 2021-08-03T14:40:37+05:30 IST