పెళ్లేందుకు చేసుకుంటున్నావని అందరి ముందే అడిగిన వధువు.. వరుడు చెప్పిన సమాధానం విని.. ఆమె మైండ్ బ్లాక్..

ABN , First Publish Date - 2021-12-10T16:35:36+05:30 IST

భాజా భజంత్రీలు, బంధు మిత్రులు, సన్నిహితులు, అతిథులు సమక్షంలో వారిద్దరి పెళ్లి అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇంతలో పెళ్లి కూతరు.. అందరి ముందే ‘అసలు పెళ్లెందుకు చేసుకుంటున్నావ్’ అని వరుడి వరుడిని ప్రశ్నించడంతో అక్కడున్న వారంతా ఒ

పెళ్లేందుకు చేసుకుంటున్నావని అందరి ముందే అడిగిన వధువు.. వరుడు చెప్పిన సమాధానం విని.. ఆమె మైండ్ బ్లాక్..

ఇంటర్నెట్ డెస్క్: భాజా భజంత్రీలు, బంధు మిత్రులు, సన్నిహితులు, అతిథులు సమక్షంలో వారిద్దరి పెళ్లి అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇంతలో పెళ్లి కూతరు.. అందరి ముందే ‘అసలు పెళ్లెందుకు చేసుకుంటున్నావ్’ అని వరుడి వరుడిని ప్రశ్నించడంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాకయ్యారు. అయితే.. ఆ వధువు ప్రశ్నకు స్పందించిన వరుడు.. విస్తుపోయే సమాధానం చెప్పాడు. దీంతో పెళ్లి కూతురి మైండ్ బ్లాక్ అయింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. 



యువతి, యువకుడు ఒకరికొకరు నచ్చారు. దీంతో ఇరు కుటుంబాల పెద్దలు వారికి పెళ్లికి  ముహూర్తం ఖరారు చేశారు. ఈ క్రమంలోనే భజా భజంత్రీలు, బంధు మిత్రులు, సన్నిహితుల సమక్షంలో వారి పెళ్లి అంగరంగా వైభంగా జరుగుతోంది. ఇంతలో వధువుకు ఓ సందేహం కలిగింది. దీంతో ‘అసలు పెళ్లేందుకు చేసుకుంటున్నావ్’ అంటూ అందరి ముందే వరుడిని ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో స్పందించిన వరుడు.. ఆమె మైండ్ బ్లాక్ అయ్యే సమాధానం చెప్పాడు. ‘నాకు మనశ్శాంతి అవసరం లేదు’ అంటూ పెళ్లి చేసుకోవడం వెనక ఉన్న తన ఉద్దేశాన్ని పెళ్లి కూతురికి చెప్తాడు. దీంతో ఆ వధువు ఒక్కసారిగా షాకవుతుంది. ఈ దృశ్యాలను కొందరు వీడియో తీసి, నెట్టింట పోస్ట్ చేయడంతో అదికాస్తా వైరల్‌గా మారింది. స్పందిస్తున్న నెటిజన్లు ఫన్నీ కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. 






Updated Date - 2021-12-10T16:35:36+05:30 IST