బీఎస్6 ప్రమాణాలతో సీఎఫ్‌మోటో 650ఎన్‌కే బైక్..

ABN , First Publish Date - 2021-04-25T22:41:02+05:30 IST

బీఎస్6 ప్రమాణాలతో సీఎఫ్‌మోటో 650ఎన్‌కే బైక్..

బీఎస్6 ప్రమాణాలతో సీఎఫ్‌మోటో 650ఎన్‌కే బైక్..

న్యూఢిల్లీ: చైనాకు చెందిన ప్రముఖ సంస్థ సీఎఫ్‌మోటో తమ వినియోగదారులను ఆకట్టుకునేందుకు సరికొత్త ఫీచర్లతో అద్భుతమైన మోడళ్లలో మోటార్‌ సైకిళ్లను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు పేర్కొంది. భారత మార్కెట్‌లో త్వరలో బీఎస్6 ప్రమాణాలతో బీఎస్6 సీఎఫ్‌మోటో 650ఎన్‌కే బైక్ టీజర్‌ను విడుదల చేసినట్లు సీఎఫ్‌మోటో సంస్థ  పేర్కొంది. బీఎస్6 650 ఎన్‌కే మోటార్‌ సైకిల్ ధర సుమారు రూ. 4.5 లక్షలు ఉంటుందని కంపెనీ వెల్లడించింది.

Updated Date - 2021-04-25T22:41:02+05:30 IST