బీటీఏ ఆవిర్భావ వేడుకలు

ABN , First Publish Date - 2021-07-30T03:36:02+05:30 IST

బహుజన టీచర్‌ అసోసియేషన్‌(బీటీఏ) 20వ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని రాజగోపాలపురం మండల ప్రజాపరిషత్‌ ప్రాథమిక పాఠశాల ప్రాంగణంలో గురువారం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కేక్‌ కట్‌చేసి మిఠాయిలు పంచిపెట్టారు. ఈ

బీటీఏ ఆవిర్భావ వేడుకలు
క్‌ కట్‌చేసి సంబరాలు జరుపుకుంటున్న బీటీఏ నాయకులు

నాయుడుపేట, జూలై 29: బహుజన టీచర్‌ అసోసియేషన్‌(బీటీఏ) 20వ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని రాజగోపాలపురం మండల ప్రజాపరిషత్‌ ప్రాథమిక పాఠశాల ప్రాంగణంలో గురువారం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కేక్‌ కట్‌చేసి మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా బీటీఏ రాష్ట్ర నాయకులు పేర్నాటి రామకృష్ణ మాట్లాడుతూ సంఘాన్ని స్థాపించిన నాటి నుంచి బహుజన ఉపాధ్యాయ సమస్యలపై  ఎన్నో పోరాటాలు చేసిందన్నారు.  కార్యక్రమంలో బీటీఏ నాయకులు కిరణ్‌, సుబ్రహ్మణ్యం, సుధాకర్‌, శ్రీనివాసులు, వీరరాఘవులు, తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-07-30T03:36:02+05:30 IST