నాటుసారా తయారుచేస్తున్న బీటెక్‌ విద్యార్థి అరెస్ట్‌

ABN , First Publish Date - 2020-09-12T21:23:49+05:30 IST

యూట్యూబ్‌లో చూసి నాటుసారా తయారు చేస్తున్న బీటెక్‌ విద్యార్థి వంశీకృష్ణారెడ్డిని తిరుపతి ఎస్‌ఈబీ పోలీసులు అరెస్ట్‌ చేశారు...

నాటుసారా తయారుచేస్తున్న బీటెక్‌ విద్యార్థి అరెస్ట్‌

తిరుపతి: యూట్యూబ్‌లో చూసి నాటుసారా తయారు చేస్తున్న బీటెక్‌ విద్యార్థి వంశీకృష్ణారెడ్డిని తిరుపతి ఎస్‌ఈబీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ సందర్భంగా 70 లీటర్ల నాటుసారా, 400 లీటర్ల ఊట, 44 లీటర్ల కర్ణాటక మద్యంతో పాటు ల్యాప్‌టాప్‌‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వంశీకృష్ణారెడ్డిని పోలీసులు విచారిస్తున్నారు.

Updated Date - 2020-09-12T21:23:49+05:30 IST