Abn logo
Oct 24 2020 @ 09:44AM

బన్నీ పిల్లల డ్యాన్స్ వీడియో వైరల్!

Kaakateeya

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటాడు. తన వ్యక్తిగత, వృత్తిగత జీవితాలకు సంబంధించిన విశేషాలను ఎప్పటికప్పుడు  అభిమానులతో పంచుకుంటుంటాడు. అలాగే తన పిల్లలకు సంబంధించిన ఫొటోలను, వీడియోలను కూడా తరచుగా పోస్ట్ చేస్తుంటాడు. 


తాజాగా `ఫ్రైడే నైట్ డ్యాన్స్ పార్టీ` అంటూ పిల్లలు టీవీ చూస్తూ డ్యాన్స్ చేస్తున్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. బన్నీ ప్రస్తుతం సుకుమార్ రూపొందిస్తున్న `పుష్ప` సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా కోసం బన్నీ మేకోర్ అయిన సంగతి తెలిసిందే. 


Advertisement
Advertisement