Abn logo
Jul 1 2020 @ 00:00AM

మిధాని వ్యాపార వృద్ధి 19 శాతం

చంపాపేట (ఆంధ్రజ్యోతి):  కేంద్ర రక్షణ రంగ సంస్థ మిశ్ర ధాతు నిగమ్‌ లిమిటెడ్‌ (మిధాని) 2019-20ఆర్థిక సంవత్సరంలో రూ.970.11 కోట్ల వ్యాపారం సాధించింది. 2018-19లో సాధించిన వ్యాపారం కన్నా ఇది 19.06 శాతం అధికం. గత ఏడాదికి ఒక్కో షేరుపై ఒక రూపాయి మధ్యంతర డివిడెండును ప్రకటించింది.

Advertisement
Advertisement
Advertisement