నేడు కడప జిల్లాకు Byreddy Siddharth reddy రాక

ABN , First Publish Date - 2021-08-14T12:40:56+05:30 IST

రాత్రికి కడపలోనే బస చేస్తారని వివరించారు...

నేడు కడప జిల్లాకు Byreddy Siddharth reddy రాక

కడప : రాష్ట్ర స్పోర్ట్స్‌ అథారిటీ చైర్మన్‌ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి శనివారం డీఎస్ఏ అధికారులతో జరిగే సమావేశానికి జిల్లాకు రానున్నట్లు కలెక్టర్‌ విజయరామరాజు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అనంతరం రిమ్స్‌ వద్దనున్న వైఎస్ఆర్‌ స్పోర్ట్స్‌ స్కూలును విజిట్‌ చేస్తారని తెలిపారు. కాగా, చైర్మన్‌ 13వ తేది సాయంత్రం 3 గంటలకు విజయవాడ నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి రాత్రి 9 గంటలకు కడపకు చేరుకుంటారని, రాత్రికి కడపలోనే బస చేస్తారని వివరించారు.

Updated Date - 2021-08-14T12:40:56+05:30 IST