అంగన్‌వాడీ అభ్యర్థులకు కాల్‌లెటర్స్‌

ABN , First Publish Date - 2020-10-25T10:40:12+05:30 IST

స్థానిక ఐసీడీఎస్‌ ప్రాజెక్టు పరిధిలోగల 18 మినీ అంగన్‌వా డీ, ఒక అంగన్‌వాడీ కార్యకర్త పోస్టుల భర్తీకి సంబంధించి 24 దరఖాస్తులు రాగా, అభ్యర్థులకు కాల్‌లెటర్స్‌ పంపించామని ..

అంగన్‌వాడీ అభ్యర్థులకు కాల్‌లెటర్స్‌

గజపతినగరం: స్థానిక ఐసీడీఎస్‌ ప్రాజెక్టు పరిధిలోగల 18 మినీ అంగన్‌వా డీ, ఒక అంగన్‌వాడీ కార్యకర్త పోస్టుల భర్తీకి సంబంధించి 24 దరఖాస్తులు రాగా, అభ్యర్థులకు కాల్‌లెటర్స్‌ పంపించామని ఐసీడీఎస్‌ పీవో ఎన్‌.సూర్యలక్ష్మి శనివా రం తెలిపారు. ఇంకా పది గ్రామాలకు సంబంధించి దరఖాస్తులు రావల్సి ఉంద న్నారు. కాల్‌ లెటర్స్‌ వచ్చిన అభ్యర్థులకు ఈనెల 31న జిల్లా కలెక్టర్‌ ఆడిటోరి యంలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఒరిజనల్‌ సర్టిఫికెట్లతో హాజరు కావాలని సూచించారు. 

Updated Date - 2020-10-25T10:40:12+05:30 IST